విరాళ దాతలు దయచేసివిరాళములనందించండి
పదకొండవ తిరుమురై
40 పది పాటల కూటమి, 1385 పాసురములు
001 తిరువాలవాయుడైయార్ - తిరుముహప్పాసురం
 
ఈ ఆలయ వీడియో                                                                                                                   మూయుట/తెరచుట

 

Get Flash to see this player.


 
காணொலித தொகுபபை அனபளிபபாகத தநதவரகள
இராமசி நாடடுபுறப பாடல ஆயவு மையம,
51/23, பாணடிய வேளாளர தெரு, மதுரை 625 001.
0425 2333535, 5370535.
தேவாரத தலஙகளுககு இக காணொலிக காடசிகள குறுநதடடாக விறபனைககு உணடு.


 
పాసురము : 1
పాసుర సంఖ్య : 1

மதிமலி புரிசை மாடக் கூடற்
பதிமிசை நிலவு பால்நிற வரிச்சிற
கன்னம் பயில்பொழில் ஆல வாயின்
மன்னிய சிவன்யான் மொழிதரு மாற்றம்
பருவக் கொண்மூப் படியெனப் பாவலர்க்

கொருமையின் உரிமையின் உதவி ஒளிதிகழ்
குருமா மதிபுரை குலவிய குடைக்கீழ்ச்
செருமா உகைக்கும் சேரலன் காண்க
பண்பால் யாழ்பயில் பாண பத்திரன்
தன்போல் என்பால் அன்பன் தன்பாற்

காண்பது கருதிப் போந்தனன்
மாண்பொருள் கொடுத்து வரவிடுப் பதுவே.

మదిమలి పురిసై మాడక్ కూడఱ్
పదిమిసై నిలవు పాల్నిఱ వరిచ్చిఱ
కన్నం పయిల్బొళిల్ ఆల వాయిన్
మన్నియ సివన్యాన్ మొళిదరు మాట్రం
పరువక్ కొణ్మూప్ పడియెనప్ పావలర్క్

కొరుమైయిన్ ఉరిమైయిన్ ఉదవి ఒళిదిహళ్
కురుమా మదిబురై కులవియ కుడైక్కీళ్స్
సెరుమా ఉహైక్కుం సేరలన్ కాణ్గ
పణ్బాల్ యాళ్బయిల్ పాణ పత్తిరన్
తన్బోల్ ఎన్బాల్ అన్బన్ తన్బాఱ్

కాణ్బదు కరుదిప్ పోందనన్
మాణ్బొరుళ్ కొడుత్తు వరవిడుప్ పదువే.
 
ఈ ఆలయ గాత్ర గానము                                                                                                                     మూయుట/తెరచుట
#====>11====>11001001===>../../isai/11/11001001.mp3

Get the Flash Player to see this player.

முதலாவது குரலிசை: தருமபுரம் ப. சுவாமிநாதன்,
உரிமை: வாணி பதிவகம், கால்வாய் சாலை, திருவான்மியூர், சென்னை 600041
www.vanirec.com

இரண்டாவது குரலிசை: சென்னை, மயிலாப்பூர், கபாலீச்சரர் திருக்கோயில் ஓதுவார் பா. சற்குருநாதன்
உரிமை: திருமுறை மாநாட்டு ஏற்பாட்டுக் குழு, சிங்கப்பூர்
 
ఈ ఆలయ చిత్ర పటము                                                                                                                                   మూయుట/తెరచుట
   

అనువాదము:

చంద్రవంకను తలలో అలంకరించుకొన్న శివుని లాగా, ఆకాశాన్నంటే ప్రహరీలు, మిద్దెలు మేడలుగల మధురా నగరంలో బియ్యపు పిండివలె వెన్నెల విరబూసిన వేళ, నేరాలను విడిచి గుణాలనే చేకొనే హంసలాగా, విబూదిని పూసు కొన్న (సేవకులు) శివభక్తులు ఎక్కువగా ఉన్న అలవాయిలో వసించే శివుడన బడే నేను పంపించే చీటి. విషయ మేమిటంటే
‘కారు మబ్బుల కాలంలో వర్షించే మేఘంలాగా, నీవు నీ అధికార పరిధిలో కవులకు ప్రతిపలం ఆశించకుండా ఉదారస్వభావంతో సహాయం, దానం చేస్తూ, ప్రకాశించే చంద్రుని వంటి గొడుగు క్రింద చక్కగా పరిపాలిస్తూ,. యుద్ధంలో ఏనుగును నడిపించే చేరరాజును వెళ్ళి చూడు.
‘యాయ్' సంగీతాన్ని అభ్యసించే బాణభద్రుడు నీ లాగా నా మీద ప్రేమ గలిగిన వాడు. నిన్ను దర్శించ వస్తున్నాడు. అతడు సంతోషపడేటట్లు, అతడు మళ్ళీ నీ వద్దకు వచ్చే విధంగా ఈవిని ప్రదర్శించి సత్కరించి పంపించడం నీ ధర్మం’ తిరుసిట్రంపలం

అనువాదము: పేరా. మునైవర్ వి మునిరత్తినం నాయుడు (2013)
சிறபி