ఉత్కృష్టమైనదీ, పుట్టుక అనే సముద్రం నుండి ప్రాణులను రక్షించేదీ, నాయన్మారుల దివ్య చరిత్రను కీర్తించేదీ అయిన ‘పెరియ పురాణం’ మృదు మధుర శబ్దాలంకారాలతో, వస్తు గుణాధిక్యాలతో కూడి తమిళ పాటల రూపంలో మనకు అనుగ్రహించాలని విశాలమైన అయిదు చేతులను, నిడుద చెవులను, సమున్నత కిరీటాన్ని, కపాలభాగంలో స్రవిస్తున్న మదజలాన్ని గల పురుషశ్రేష్ఠడైన శ్రీ విఘ్నేశ్వరుని మన హృదయాలలో ప్రార్థిస్తాము.