విరాళ దాతలు దయచేసివిరాళములనందించండి
మూడవ తిరుమురై
126 పది పాటల కూటమి, 1358 పాసురములు, 85 ఆలయములు
001 కోయిల్
 
ఈ ఆలయ వీడియో                                                                                                                   మూయుట/తెరచుట

 

Get Flash to see this player.


 
காணொலித தொகுபபை அனபளிபபாகத தநதவரகள
இராமசி நாடடுபுறப பாடல ஆயவு மையம,
51/23, பாணடிய வேளாளர தெரு, மதுரை 625 001.
0425 2333535, 5370535.
தேவாரத தலஙகளுககு இக காணொலிக காடசிகள குறுநதடடாக விறபனைககு உணடு.


 
పాసురము : 1 2 3 4 5 6 7 8 9 10 11
పాసుర సంఖ్య : 4 పాసురము : కాందార పంజమం

கொம்ப லைத்தழ கெய்திய நுண்ணிடைக் கோல வாள்மதி போலமு கத்திரண்
டம்ப லைத்தகண் ணாள்முலை மேவிய வார்சடையான்
கம்ப லைத்தெழு காமுறு காளையர் காத லால்கழற் சேவடி கைதொழ
அம்ப லத்துறை வான்அடி யார்க்கடை யாவினையே.

కొంబ లైత్తళ కెయ్దియ నుణ్ణిడైక్ కోల వాళ్మది పోలము కత్తిరణ్
టంబ లైత్తహణ్ ణాళ్ములై మేవియ వార్సడైయాన్
కంబ లైత్తెళు కాముఱు కాళైయర్ కాద లాల్గళఱ్ సేవడి కైదొళ
అంబ లత్తుఱై వాన్అడి యార్క్కడై యావినైయే.
 
ఈ ఆలయ గాత్ర గానము                                                                                                                     మూయుట/తెరచుట
#====>3====>3001004===>../../isai/03/3001004.mp3

Get the Flash Player to see this player.

 
ఈ ఆలయ చిత్ర పటము                                                                                                                                   మూయుట/తెరచుట
   

అనువాదము:

విరబూసిన పుష్పగుచ్చములతో నిండిన మల్లెతీగవంటి సౌందర్యవంతమైన జఘనభాగమును,
ఇరువైపున వాడిచూపుల మీననేత్రములు, వెన్నెలలీను ప్రకాశవంతమైన చంద్రునిబ్రోలు మోమును,
సొగసైన వక్షసంపదనుగల శివకామిసుందరిపై మక్కువగల ఆ జటాజూటుని తిరునామములను,
అందమైన యువకులు పరవశులై శబ్ధముతో ఉచ్చరించుచు సమర్పించు కైమోడ్పులను.
ఎర్రనైన ఆ దివ్యచరణారవిందములను తమ కరములతో తాకి నొనరించు భక్తుల పూజలను,
ఆదిదైవమైన ఆ పరమేశ్వరుడు గైకొని, పొన్నంబలమందు వెలసి కాన్పరచుచుండు తన దివ్యలీలలను,
లోతైన అంతరంగమందు నెలకొల్పువారినంటవు నెప్పుడు, ఎవ్విధమైన పాపకర్మములును!

[అనువాదము: సశికళ దివాకర్, 2013]
சிறபி