కెట్టిలం నది యొక్క తూర్పు దిక్కున అటికై విరట్టణం దగ్గర జీవించుచున్న ఆ తండ్రి,
యముడు పెట్టు నరకంతొ సరిపొయె ఈ రొగం యొక్క బాదను మిరు నయం చెయక,
నెను చెసిన ఎన్నొ పాపపు కర్మల వల్ల ఈ రొగాన్ని పొందాను అని గ్రహించలెక,
శివుని దగ్గర ఉన్న వృషభానికి, రాత్రి పగలు తెడాలెక నిరంతరం నీ పాధాలు విడువక మొక్కుత్తున్న నెను. నా కడుపులొ మాయగ దాగి ఉండి, ప్రెగులతొ అనుసందం కుదర్చకుండ చెస్తున్నా,
నీ భానిస ఐన నెను ఈ రొగం యొక్క భాదను భరించలెక్కున్నాను, నన్ను నీ బానిసగా స్వికరింపుము.
అనువాదము: ఆచార్య సత్యవాణి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, 2015