విరాళ దాతలు దయచేసివిరాళములనందించండి
నాలుగవ తిరుమురై
113 పది పాటల కూటమి, 1070 పాసురములు, 50 ఆలయములు
001 తిరువదిహై వీరట్టానం
 
ఈ ఆలయ వీడియో                                                                                                                   మూయుట/తెరచుట

 

Get Flash to see this player.


 
காணொலித தொகுபபை அனபளிபபாகத தநதவரகள
இராமசி நாடடுபுறப பாடல ஆயவு மையம,
51/23, பாணடிய வேளாளர தெரு, மதுரை 625 001.
0425 2333535, 5370535.
தேவாரத தலஙகளுககு இக காணொலிக காடசிகள குறுநதடடாக விறபனைககு உணடு.


 
పాసురము : 1 2 3 4 5 6 7 8 9 10
పాసుర సంఖ్య : 10 పాసురము : కొల్లి

போர்த்தாயங்கோ ரானையின் ஈருரிதோல் புறங்காடரங் காநட மாடவல்லாய்
ஆர்த்தான்அரக் கன்றனை மால்வரைக்கீழ் அடர்த்திட் டருள்செய்த அதுகருதாய்
வேர்த்தும்புரண் டும்விழுந் தும்எழுந்தால் என்வேதனை யான விலக்கியிடாய்
ஆர்த்தார்புனல் சூழ்அதி கைக்கெடில வீரட்டா னத்துறை அம்மானே. 

పోర్త్తాయంగో రానైయిన్ ఈరురిదోల్ పుఱంగాడరఙ్ కానడ మాడవల్లాయ్
ఆర్త్తాన్అరక్ కండ్రనై మాల్వరైక్కీళ్ అడర్త్తిట్ టరుళ్సెయ్ద అదుహరుదాయ్
వేర్త్తుంబురణ్ టుమ్విళున్ దుమ్ఎళుందాల్ ఎన్వేదనై యాన విలక్కియిడాయ్
ఆర్త్తార్బునల్ సూళ్అది కైక్కెడిల వీరట్టా నత్తుఱై అమ్మానే. 
 
ఈ ఆలయ గాత్ర గానము                                                                                                                     మూయుట/తెరచుట
#====>4====>4001010===>../../isai/04/4001010.mp3

Get the Flash Player to see this player.

 
ఈ ఆలయ చిత్ర పటము                                                                                                                                   మూయుట/తెరచుట
   

అనువాదము:

ఉక్రొషంగా ఉరుకుత్తున్న కెట్టిలం నది తిరంలొ అటికై విరాట్టాణం లొ నున్న మన తండ్రి. రక్తంతొ తడిసిన ఎనుగు చర్మంతొ కప్పబడిన శరిరంను, శ్మశాన భూమిని తన నాట్యశాల గా మలచి నృత్యం చెయగలవాడు, రావణుడు కైలాస పర్వతం పెక్కులించు సమయమున కైలాసపతి అయిన నీవు రావణుని పాతాలానికి అనగద్రొక్కినపుడు ఆ రాక్షస రావణుడు సామవెదం పాడి మిమ్మల్ని శరణువెడిన విషయమును జ్యప్తి చెసుకొనుము. క్రింద పడి మిద లెచిన, ద్రొలి మిక్కిలి భాదపడిన ఏల మిరు చిరాకు పడినారు. మిరు తలచినచొ నన్ను ఈ భాదను నుండి కాపాడగలరు, మరి ఏల తలుచుటలెదు.
[అనువాదము: డా. సత్యవాణి, 2015]
சிறபி