నా ఆలొచన నీ మీద మాత్రమె నిలుపుతు,
నిన్ను తలవకుండ గడిపిన ఎ ఒక్క క్షణం ను కూడ నెను ఎరుగను,
ఇట్టువంట్టి పాపమును నెను ఎన్నడు అనుభవించలెదు,
నన్ను మాయగా చెసి కడుపులొ నున్న పెగులతొ అనుసందంచెస్తు,
మిమ్మల్ని దరి చెరనివ్వక ఆపుతున్న దానినుండి నన్ను కాపాడి అభయమియుడు లెదా ఈ రొగం యొక్క విషబాధ నుండి నన్ను కాపాడుము.
అనువాదము: ఆచార్య సత్యవాణి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, 2015