విరాళ దాతలు దయచేసివిరాళములనందించండి
నాలుగవ తిరుమురై
113 పది పాటల కూటమి, 1070 పాసురములు, 50 ఆలయములు
001 తిరువదిహై వీరట్టానం
 
ఈ ఆలయ వీడియో                                                                                                                   మూయుట/తెరచుట

 

Get Flash to see this player.


 
காணொலித தொகுபபை அனபளிபபாகத தநதவரகள
இராமசி நாடடுபுறப பாடல ஆயவு மையம,
51/23, பாணடிய வேளாளர தெரு, மதுரை 625 001.
0425 2333535, 5370535.
தேவாரத தலஙகளுககு இக காணொலிக காடசிகள குறுநதடடாக விறபனைககு உணடு.


 
పాసురము : 1 2 3 4 5 6 7 8 9 10
పాసుర సంఖ్య : 4 పాసురము : కొల్లి

முன்னம்அடி யேன்அறி யாமையினான் முனிந்தென்னை நலிந்து முடக்கியிடப்
பின்னைஅடி யேன்உமக் காளும்பட்டேன் சுடுகின்றது சூலை தவிர்த்தருளீர்
தன்னைஅடைந் தார்வினை தீர்ப்பதன்றோ தலையாயவர் தங்கடன் ஆவதுதான்
அன்னநடை யார்அதி கைக்கெடில வீரட்டா னத்துறை அம்மானே. 

మున్నమ్అడి యేన్అఱి యామైయినాన్ మునిందెన్నై నలిందు ముడక్కియిడప్
పిన్నైఅడి యేన్ఉమక్ కాళుంబట్టేన్ సుడుహిండ్రదు సూలై తవిర్త్తరుళీర్
తన్నైఅడైన్ దార్వినై తీర్ప్పదండ్రో తలైయాయవర్ తంగడన్ ఆవదుదాన్
అన్ననడై యార్అది కైక్కెడిల వీరట్టా నత్తుఱై అమ్మానే. 
 
ఈ ఆలయ గాత్ర గానము                                                                                                                     మూయుట/తెరచుట
#====>4====>4001004===>../../isai/04/4001004.mp3

Get the Flash Player to see this player.

 
ఈ ఆలయ చిత్ర పటము                                                                                                                                   మూయుట/తెరచుట
   

అనువాదము:

తెలివితక్కువుగా తెలియకుండా అమనారును హత్తుకొన్నగా దానికి మీకు కొపము రాగ, శరిరంలొ న్నున్న ఎముకులు బాధించి నన్ను శక్తి హినున్ని చెయగ, అవి నన్ను ఎంత బాదించినను నెను మీ యొక్క బానిసగ మారియున్నాను, దయాద్రులె నన్ను కాపాడి బాధను తొలగింపుము, మిమ్మల్నె శరణు పొంద్ది, మిమ్ము నమ్ముక్కొని మిమ్మల్నె ఆశ్రంచిని వారిని కాపాడె బాద్యత పరమపురుషులదె కద. కెట్టిలం నది తిరంలొ అటికె విరాట్టాణం అను పదెశంలొ నున్న మన తండ్రి గారి చెంత పెక్కు సంఖ్యలొ హంసలా వయ్యారంగా నడుచుచున్న స్త్రిలు కలరు.
[అనువాదము: డా. సత్యవాణి, 2015]
சிறபி