పిత్తననే పేరుగల శివుడు!
నెలవంకను శిరస్సున ధరించినవాడు!
అతడే దేవుడనే శివుడు!
అనుగ్రహ స్వరూపుడైన అతడుపెణ్ణానది దక్షిణతీరం లో వెణ్ణెయ్నల్లూర్ అరుళ్తురై కోవిలలో వసించే పరమాత్మ.
నా మనస్సున పదిలంగా ఉన్న నిన్ను మరవకుండా నిన్నేట్లా నేను తలపుకు తెచ్చు కోను.
కాబట్టే మరిచి పోకుండా నిన్ను అన్ని విధాల ధ్యానిస్తూనే ఉంటాను!
గతంనుండి నీ సేవకుడిని అయిపోయిన నేను నీ సేవకున్ని కాదని ఇప్పుడు వాదించడం నాకు సరికాదు గదా!