వెదురుబొంగులతో నిండి ప్రవహించే పెణ్ణానది దక్షిణ తీరంలోని వెణ్ణై నల్లూర్ అరుళ్తురై కోవిలలోని దేవుడు ఏకాకి!
కుక్కకంటే హీనుడనై చిన్నతనంలో నీ గురించి ఆలోచించకుండా చాలా రోజులు గడిపాను. అసాధ్యమైన నీ అనుగ్రహాన్ని పొందాను! అనుగ్రహాన్ని నా పై కురిపించన నీకు దాసుడిని. కాదని ఇప్పుడు వాదించడం సరికాదు గదా!
అనువాదము: పేరా. మునైవర్ వైవియెసెచెన్ మూర్త్తి, పేరా. మునైవర్ వి మునిరత్తినం నాయుడు (2013)