నేను అవివేకిని , మూఢుణ్ని.\'ఆతన్\' అనే పదానికి అర్థాన్ని నేనే! నేను అలా పాత్రుణ్ని కాకపోయినా నీ పాదసేవ చేసే వారి కిచ్చే వరాలను నాకు కూడ దయ చేయవయ్యా! నన్ను అలక్ష్యం చేయకయ్యా!
అనువాదము: పేరా. మునైవర్ వైవియెసెచెన్ మూర్త్తి, పేరా. మునైవర్ వి మునిరత్తినం నాయుడు (2013)