నెలవంకను ధరించే ప్రభూ ! అగ్ని లాగా ఎర్రగా ఉండే పరమ తేజ స్వరూపా!
నిన్ను తిరస్కరించిన శత్రు త్రిపురాలను కంటి మంటలచే దహించినవాడా ! తనలో ఓలలాడిన వారి పాపాలనుపోగొట్టే పెణ్ణానది దక్షిణ తీరంలోని వెణ్ణెయ్నల్లూర్ అరుళ్తురై కోవిలలో ఉండే ఆది దేవా!
గతం నుంచి నీ సేవకుడిని, కాదని ఇప్పుడు వాదించడం తగునా?
అనువాదము: పేరా. మునైవర్ వైవియెసెచెన్ మూర్త్తి, పేరా. మునైవర్ వి మునిరత్తినం నాయుడు (2013)