పూర్వం కైలాస పర్వతంలో జరిగిన నియతి అయినందు వల్ల, ప్రాణులందరికీ నాయకుడైన శివభగవానుని అనుగ్రహించే తుమ్మెదలు ఝంకారం చేసే కుంతలాలను గల సంగిలి నాచ్చియారును పెళ్లి చేసుకొన్న నంబియారూరులు పద్మం మీద ఆసీనురాలై ఉన్న శ్రీమహాలక్ష్మి అందాలను త్రోసిపుచ్చినటువంటి అందాలను కలిగిన సంగిలి నాచ్చియారును చూసి, విని, ఆఘ్రాణించి, స్పర్శించి అనుభవించాడు.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది
Under construction. Contributions welcome.

As ordained by the hoary providence and by the grace
Of Lord Pasupati, Van-tondar who married her
Of fragrant koontal decked with flowers wherein
Chafers lay cradled, in love revelled in her sheer
Splendour of queenliness which excelled that
Of Lakshmi’s, with all his five senses of sight
Hearing, taste, smell and touch. Translation: T.N. Ramachandran