తన భార్యను శివభక్తునికి ఏ విధమైన విచారమూ లేక సమర్పించిన భక్త శిఖామణి ఇయర్ పగై నాయనారు భక్తి మహిమాతిశయాలకు దండ ప్రణామాలు. హృదయంలో భక్తి ప్రపత్తులు నాటుకొనగా పరమేశ్వరుని భక్తులపై ప్రేమాభిమానాలను కలిగినవాడును, చిర కీర్తులార్జించిన వాడును అయిన ఇళయాంగుడి మార నాయనారు భక్తి సంపదలకు ప్రణతులర్పించి వారి చరిత్రను ఇక గానం చేస్తాను.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది
Under construction. Contributions welcome.

Having humbly hailed the glory of the servitor
Who gifted his sweet spouse willingly
To one who was a devotee of the Lord
I now proceed to hail the glory of Ilasai Maran
A loving servitor of the Lord’s devotees.
Translation: T.N. Ramachandran