మార్కండేయుని ప్రాణములను గైకొనవచ్చిన కాలయముని భీకర కంఠముతో ఆగ్రహించినవాడా!
మీ దివ్యచరణములతో ఆతనిని తన్ని, కాలునికే కాలుడైనవాడా!
సనకాది మునులు నలుగురికి, శివగురువై, మర్రిచెట్టునీడన వేదములనుపదేశించి, ఉన్నతఙ్నానము పొందునట్లు కరుణించివి!
శీర్కాళి అనబడు దివ్యస్థలమందు వెలసి అనుగ్రహించుచున్న పరమాత్మస్వరూపమా!
మేఘమును వాహనముగజేసుకుని అనుగ్రహించువాడా! సేవకులమైన మేము మీ భక్తకూటమిలో ఒకరుగనుండెదము!
[అనువాదము: సశికళ దివాకర్, 2013]
Under construction. Contributions welcome.