ముక్తి, దానికి కావలసిన ఙ్నానమును పొందుటకు ఇష్టపడి,
వ్రతములను సల్పి శరీరమును శల్యపరచుటచేత ఙ్నానసముపార్జన సాధ్యమా? [సాధ్యముకాదని అర్థము!]తిరువలంచుళియిల్ ప్రాంతమునకేగి
తిరుఙ్నాసంబంధర్ వల్లించి అనుగ్రహించిన శుద్ధ తమిళ భాషయందలి పాసురములకు సంగీతమును చేర్చి, పాడి,
ఙ్నానమును పొందినవారియొక్క.పాదములను తాకుట ఒక్కటే ఆ ఙ్నామును మనలకందించగల మార్గము!
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]