మిక్కిలి పరాక్రమవంతుడని, పొడుగాటి భుజములందలి వీరత్వం ప్రదర్శించి, కైలాస పర్వతంను పెకళించయత్నించిన ప్రసిద్ధ లంకానగర అధిపతియైన రావణుని అహం అణచివేసిన నా మానసచోరుడు, కష్టములు అధికముగనుండు ఈ విశ్వమందు, పలు ప్రళయములేర్పడు సమయములందునూ నాశనమెరుగని తన నామముతో విరాజిల్లు బ్రహ్మపురమందు వెలసియున్న ఆ పరమేశ్వరుడు కాదా!?
శ్రీమతి. శశికళ, ది. M.A., B.Ed., విశాఖపట్నం, 2009