విరాళ దాతలు దయచేసివిరాళములనందించండి
నాలుగవ తిరుమురై
113 పది పాటల కూటమి, 1070 పాసురములు, 50 ఆలయములు
001 తిరువదిహై వీరట్టానం
 
ఈ ఆలయ వీడియో                                                                                                                   మూయుట/తెరచుట

 

Get Flash to see this player.


 
காணொலித தொகுபபை அனபளிபபாகத தநதவரகள
இராமசி நாடடுபுறப பாடல ஆயவு மையம,
51/23, பாணடிய வேளாளர தெரு, மதுரை 625 001.
0425 2333535, 5370535.
தேவாரத தலஙகளுககு இக காணொலிக காடசிகள குறுநதடடாக விறபனைககு உணடு.


 
పాసురము : 1 2 3 4 5 6 7 8 9 10
పాసుర సంఖ్య : 1 పాసురము : కొల్లి

கூற்றாயின வாறு விலக்ககிலீர் கொடுமைபல செய்தன நான்அறியேன்
ஏற்றாய்அடிக் கேஇர வும்பகலும் பிரியாது வணங்குவன் எப்பொழுதும்
தோற்றாதென் வயிற்றின் அகம்படியே குடரோடு துடக்கி முடக்கியிட
ஆற்றேன்அடி யேன்அதி கைக்கெடில வீரட்டா னத்துறை அம்மானே.

కూట్రాయిన వాఱు విలక్కహిలీర్ కొడుమైబల సెయ్దన నాన్అఱియేన్
ఏట్రాయ్అడిక్ కేఇర వుంబహలుం పిరియాదు వణంగువన్ ఎప్పొళుదుం
తోట్రాదెన్ వయిట్రిన్ అహంబడియే కుడరోడు తుడక్కి ముడక్కియిడ
ఆట్రేన్అడి యేన్అది కైక్కెడిల వీరట్టా నత్తుఱై అమ్మానే.
 
ఈ ఆలయ గాత్ర గానము                                                                                                                     మూయుట/తెరచుట
#====>4====>4001001===>../../isai/04/4001001.mp3

Get the Flash Player to see this player.

 
ఈ ఆలయ చిత్ర పటము                                                                                                                                   మూయుట/తెరచుట
   

అనువాదము:

కెట్టిలం నది యొక్క తూర్పు దిక్కున అటికై విరట్టణం దగ్గర జీవించుచున్న ఆ తండ్రి, యముడు పెట్టు నరకంతొ సరిపొయె ఈ రొగం యొక్క బాదను మిరు నయం చెయక, నెను చెసిన ఎన్నొ పాపపు కర్మల వల్ల ఈ రొగాన్ని పొందాను అని గ్రహించలెక, శివుని దగ్గర ఉన్న వృషభానికి, రాత్రి పగలు తెడాలెక నిరంతరం నీ పాధాలు విడువక మొక్కుత్తున్న నెను. నా కడుపులొ మాయగ దాగి ఉండి, ప్రెగులతొ అనుసందం కుదర్చకుండ చెస్తున్నా, నీ భానిస ఐన నెను ఈ రొగం యొక్క భాదను భరించలెక్కున్నాను, నన్ను నీ బానిసగా స్వికరింపుము.

అనువాదము: ఆచార్య సత్యవాణి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, 2015
சிறபி