శరీరంలో ప్రాణం నిలిచి ఉన్నంతకాలం నన్ను సృజించి తనకు దాసునిగా అంగీకరించిన చిదంబర నాధుని నిరంతరం ఆరాధిస్తాను. సంతోషమకరందాన్ని ప్రసాదించిన ఆ పరమేశ్వరుడు నాకు మోక్షానందాన్ని కూడా అనుగ్రహిస్తాడు. (పరముని దివ్యానుగ్రహాన్ని విస్మరించనివారికి ముక్తిని ప్రసాదిస్తాడని భావం).
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024