ఆదిదేవుడు. సత్పదార్థమైనవాడు. విశ్వానికంతటికీ ఒకే దీపమై ప్రకాశిస్తున్నవాడు. అరుణవర్ణుడు. తిల్లైచిట్రంబలంలో (చిదంబరంలో) దివ్యనాట్యం చేస్తున్నవాడు. వృద్ధుడు. యువకుడు. విషం ఆరగించిన ప్రభువు. భక్తులను ఎరిగినవాడు.
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024